Manase Chaalu / Track 06

Available on Spotify

జనన మరణాల మధ్యన సాగేటి బాటసారి

Janana Maranala Madhyana Saageti Baatasaari

Listen on Spotify ↗
More ···
Share on WhatsApp ↗
Hey Ohhh oooo hmmm జనన మరణాల మధ్యన సాగేటి బాటసారి అంతుచిక్కని ఈ సృష్టిలో నువ్వొక సంచారి జగమనే నాటక రంగంలో నువ్వొక పాత్రధారి శోకాన మునిగినా సాగాలి ఈ జీవన దారి నిత్యం చలించేటి నీడల్లే ఈ పయనం గమ్యం చేరే వరకూ ఆపకు ప్రయత్నం కర్మ నడిపించేటి నాటకమే కాలం శ్వాస ముగిసేలోపే చేరుకో నీ గమ్యం Ohhh oooo hmmm కష్టాల కడలిలో ఈదుతూ సాగాలి నష్టాల బాటలో పాఠాలు నేర్వాలి కోటల్లే నిలవాలి నీలోని ధైర్యం బాటల్లే మారాలి రేపటి లక్ష్యం మన్నైన దేహాన మిగిలేది మౌనం కర్మే చూపేను కడతేరు మార్గం Ohhh oooo hmmm జనన మరణాల మధ్యన సాగేటి బాటసారి అంతుచిక్కని ఈ సృష్టిలో నువ్వొక సంచారి నిత్యం చలించేటి నీడల్లే ఈ పయనం గమ్యం చేరే వరకూ ఆపకు ప్రయత్నం కర్మ నడిపించేటి నాటకమే కాలం శ్వాస ముగిసేలోపే చేరుకో నీ గమ్యం Ohhh oooo hmmm మట్టిలో పుట్టి మట్టిలో కలిసే ఈ కాయం చుట్టినా రాదులే ఏనాడు ఏ సాయం ఆశల వలలలో చిక్కుకున్న హృదయం శ్వాసలో వెతకాలి శాశ్వత ఉదయం మాయా లోకంలో నీవు ఒక బాటసారి కామ్యాలు వీడితే కనుగొనుము దారి Ohhh oooo hmmm గెలుపు నీది కాదు ఓటమి నీది కాదు సమయం నీది కాదు కాలం నీతో రాదు అంతా మాయ జగమంతా మాయ అంతా మాయ జగమంతా మాయ అంతా మాయ Ohhh oooo hmmm జగమనే నాటక రంగంలో నువ్వొక పాత్రధారి శోకాన మునిగినా సాగాలి ఈ జీవన దారి నిత్యం చలించేటి నీడల్లే ఈ పయనం గమ్యం చేరే వరకూ ఆపకు ప్రయత్నం కర్మ నడిపించేటి నాటకమే కాలం శ్వాస ముగిసేలోపే చేరుకో నీ గమ్యం జనన మరణాల మధ్యన సాగేటి బాటసారి జ్ఞానం శాంతం మౌనం Ohhh oooo hmmm
Album
Manase Chaalu
Lyrics
Veera Babu Manyam
Released
Music & vocals
Created with AI assistance

Let the words become music.

Listen on Spotify ↗

Lyrics: Veera Babu Manyam. About Manase Chaalu