Manase Chaalu / Track 01

Available on Spotify

ప్రేమతో ప్రపంచాన్ని మార్చేద్దాం

Prematho Prapanchanni Maarcheddam

Listen on Spotify ↗
More ···
Share on WhatsApp ↗
హ్మ్ ఓ ఆ పక్కన ఉన్నవారిని చూసేద్దాం పాడైయిన మనసును మార్చేద్దాం చిన్న మాటతో ఆశను నింపేద్దాం సహాయంతో వెలుగు పంచేద్దాం చేతులు కలిపేద్దాం మనసులో దూరం చెరిపేద్దాం మనతోనే ఈ మార్గం మొదలు పెట్టేద్దాం చిన్న సహాయంతో పెద్ద మార్పు తెచ్చేద్దాం ప్రేమతో ప్రపంచాన్ని మార్చేద్దాం హ్మ్ హా ఆ చేతులు కలిపేద్దాం మనసులో దూరం చెరిపేద్దాం ప్రేమతో ప్రపంచాన్ని మార్చేద్దాం తానానా నా నా నా తరా రా రా రా రా బలహీనులకి బలమవుదాం బాధలో ఉన్నవారికి తోడుగా నిలుద్దాం చిన్న ప్రయత్నం చిన్న ప్రయత్నం చేసేద్దాం వారి జీవితంలో వెలుగయి నిలుద్దాం వెలుగయి నిలుద్దాం ఓ ఓ ఓ ఆహా హా హా హా మనసుంటే మార్గం ఉంటుంది మనసైతే ప్రపంచం మారుతుంది మన చేతుల్లోనే భవిష్యత్తు ఉంటుంది మన ప్రయత్నమే శ్రీకారం చుడుతోంది ప్రయత్నమే శ్రీకారం చుడుతోంది చేతులు కలిపేద్దాం మనసులో దూరం చెరిపేద్దాం ప్రేమతో ప్రపంచాన్ని మార్చేద్దాం చేతులు కలిపేద్దాం కలిసే సాగుద్దాం సేవతో సంతోషాన్ని పనిచేద్దాం ప్రేమే మార్గం సేవే ధర్మం అని చాటేద్దాం అందరం కలిసి అందమైన లోకం చేసేద్దాం ఓ ఓ ఓ ఓ చేతులు కలిపేద్దాం మనసులో దూరం చెరిపేద్దాం ప్రేమతో ప్రపంచాన్ని మార్చేద్దాం ప్రేమతో ప్రపంచాన్ని మార్చేద్దాం హ్మ్ హ్మ్ హ్మ్

About this song

An invitation to change the world through love and practical help. Small words of encouragement, standing beside people in pain, and joining hands become the beginnings of a larger change. The song places that responsibility within everyday reach.

English summary of the published Telugu lyrics.

Romanized reading guide

A transliteration of the Telugu text. Long vowels use marks such as ā and ī.

hm ō ā pakkana unnavārini cūsēddāṃ pāḍaiyina manasunu mārcēddāṃ cinna māṭatō āśanu niṃpēddāṃ sahāyaṃtō velugu paṃcēddāṃ cētulu kalipēddāṃ manasulō dūraṃ ceripēddāṃ manatōnē ī mārgaṃ modalu peṭṭēddāṃ cinna sahāyaṃtō pedda mārpu teccēddāṃ prēmatō prapaṃcānni mārcēddāṃ hm hā ā cētulu kalipēddāṃ manasulō dūraṃ ceripēddāṃ prēmatō prapaṃcānni mārcēddāṃ tānānā nā nā nā tarā rā rā rā rā balahīnulaki balamavudāṃ bādhalō unnavāriki tōḍugā niluddāṃ cinna prayatnaṃ cinna prayatnaṃ cēsēddāṃ vāri jīvitaṃlō velugayi niluddāṃ velugayi niluddāṃ ō ō ō āhā hā hā hā manasuṃṭē mārgaṃ uṃṭuṃdi manasaitē prapaṃcaṃ mārutuṃdi mana cētullōnē bhaviṣyattu uṃṭuṃdi mana prayatnamē śrīkāraṃ cuḍutōṃdi prayatnamē śrīkāraṃ cuḍutōṃdi cētulu kalipēddāṃ manasulō dūraṃ ceripēddāṃ prēmatō prapaṃcānni mārcēddāṃ cētulu kalipēddāṃ kalisē sāguddāṃ sēvatō saṃtōṣānni panicēddāṃ prēmē mārgaṃ sēvē dharmaṃ ani cāṭēddāṃ aṃdaraṃ kalisi aṃdamaina lōkaṃ cēsēddāṃ ō ō ō ō cētulu kalipēddāṃ manasulō dūraṃ ceripēddāṃ prēmatō prapaṃcānni mārcēddāṃ prēmatō prapaṃcānni mārcēddāṃ hm hm hm
Album
Manase Chaalu
Lyrics
Veera Babu Manyam
Released
Music & vocals
Created with AI assistance

Let the words become music.

Listen on Spotify ↗

Lyrics: Veera Babu Manyam. About Manase Chaalu