Manase Chaalu / Track 02

Available on Spotify

కులం కూడు పెట్టదురా

Kulam Koodu Pettadura

Listen on Spotify ↗
More ···
Share on WhatsApp ↗
మట్టిలో పుట్టామురా మట్టిలోనే కలిసి పోతామురా మధ్యలో ఈ మాయ ఎందుకురా కల్మషం వదిలీ ప్రేమను పంచరా ద్వేషం వదిలీ దయను చూపరా కులం కూడు పెట్టదురా మతం మనశాంతిని ఇవ్వదురా మనిషిగా బతకడమే అసలైన గెలుపురా ఒకే రక్తం పారుతోంది అందరి దేహానరా ఒకే గాలి పీలుస్తాము మనమందరమురా ఎందుకు ఈ పగలు, రగిలేటి మంటలురా తోటివారి కన్నీరు తుడవాలి నీ చేతులురా కులం కూడు పెట్టదురా మతం మనశాంతిని ఇవ్వదురా కులం కులం అంటూ నువ్వు కొట్టుకు ఛావకురా ఆకలేస్తే ఆ కులం అన్నం పెట్టదురా చెమట చుక్క చిందిస్తేనే బతుకు దారిరా శ్రమను మించిన దైవం లేదు తెలుసుకోరా కల్మషం వదిలీ ప్రేమను పంచరా ద్వేషం వదిలీ దయను చూపరా కులం కూడు పెట్టదురా మతం మనశాంతిని ఇవ్వదురా మనిషిగా బతకడమే అసలైన గెలుపురా మతం మత్తులో పడితే మనిషివి కావురా గుడులు గోపురాలకన్నా గుణమే మిన్నరా సాటి మనిషి సాయం చేస్తే అదే పుణ్యమురా మానవత్వమే మనకు అసలైన ధర్మమురా కులం కూడు పెట్టదురా మతం మనశాంతిని ఇవ్వదురా హద్దులన్నీ చెరిపేసి, హృదయాలను కలపాలిరా చీకట్లను తరిమేసి, వెలుగులకై నడవాలిరా లోకమంతా ఒకటే ఇల్లని, గొంతెత్తి చాటాలిరా కల్మషం వదిలీ ప్రేమను పంచరా ద్వేషం వదిలీ దయను చూపరా కులం కూడు పెట్టదురా మతం మనశాంతిని ఇవ్వదురా ప్రేమను పంచరా దయను చూపరా కులం వద్దురా మతం వద్దురా మానవత్వమే ముద్దురా మానవత్వమే ముద్దురా

About this song

A plea to put shared humanity above divisions of caste and religion. The lyrics point to the blood and breath people share, the value of work, and the need to wipe away another person’s tears. Kindness and character carry the song’s central message.

English summary of the published Telugu lyrics.

Romanized reading guide

A transliteration of the Telugu text. Long vowels use marks such as ā and ī.

maṭṭilō puṭṭāmurā maṭṭilōnē kalisi pōtāmurā madhyalō ī māya eṃdukurā kalmaṣaṃ vadilī prēmanu paṃcarā dvēṣaṃ vadilī dayanu cūparā kulaṃ kūḍu peṭṭadurā mataṃ manaśāṃtini ivvadurā maniṣigā batakaḍamē asalaina gelupurā okē raktaṃ pārutōṃdi aṃdari dēhānarā okē gāli pīlustāmu manamaṃdaramurā eṃduku ī pagalu, ragilēṭi maṃṭalurā tōṭivāri kannīru tuḍavāli nī cētulurā kulaṃ kūḍu peṭṭadurā mataṃ manaśāṃtini ivvadurā kulaṃ kulaṃ aṃṭū nuvvu koṭṭuku chāvakurā ākalēstē ā kulaṃ annaṃ peṭṭadurā cemaṭa cukka ciṃdistēnē batuku dārirā śramanu miṃcina daivaṃ lēdu telusukōrā kalmaṣaṃ vadilī prēmanu paṃcarā dvēṣaṃ vadilī dayanu cūparā kulaṃ kūḍu peṭṭadurā mataṃ manaśāṃtini ivvadurā maniṣigā batakaḍamē asalaina gelupurā mataṃ mattulō paḍitē maniṣivi kāvurā guḍulu gōpurālakannā guṇamē minnarā sāṭi maniṣi sāyaṃ cēstē adē puṇyamurā mānavatvamē manaku asalaina dharmamurā kulaṃ kūḍu peṭṭadurā mataṃ manaśāṃtini ivvadurā haddulannī ceripēsi, hṛdayālanu kalapālirā cīkaṭlanu tarimēsi, velugulakai naḍavālirā lōkamaṃtā okaṭē illani, goṃtetti cāṭālirā kalmaṣaṃ vadilī prēmanu paṃcarā dvēṣaṃ vadilī dayanu cūparā kulaṃ kūḍu peṭṭadurā mataṃ manaśāṃtini ivvadurā prēmanu paṃcarā dayanu cūparā kulaṃ vaddurā mataṃ vaddurā mānavatvamē muddurā mānavatvamē muddurā
Album
Manase Chaalu
Lyrics
Veera Babu Manyam
Released
Music & vocals
Created with AI assistance

Let the words become music.

Listen on Spotify ↗

Lyrics: Veera Babu Manyam. About Manase Chaalu